HCU Land Issue - PM Modi Shocking Reaction on Hyderabad Central University Lands

HCU Land Issue - తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించిన ప్రధాని మోదీ విమర్శించారు. హర్యానా లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను నరికేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుందని విమర్శ. అడవులపై బుల్డోజర్లను పంపుతుంది.. ఇది కాంగ్రెస్ మోడల్ అని మండిపడ్డారు

#HCULands #PMModireaction #ModionHCU #HyderabadCentralUniversity #HCU #RevanthReddy #Telangana #Hyderabad

Also Read

విధ్వంసమే కాదు, 10 వేల కోట్ల స్కాం! హెచ్‌సీయూ భూములపై కేటీఆర్ సంచలనం :: https://telugu.oneindia.com/news/telangana/ktr-criticizes-cm-revanth-reddys-govt-over-hcu-land-issue-432289.html?ref=DMDesc

HCU: ఏఐ ఫొటోల షేరింగ్‌పై యాక్షన్- తెలంగాణ ప్రభుత్వం పిటీషన్ :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-filed-a-petition-in-the-hc-seeking-action-against-ai-generated-content-431689.html?ref=DMDesc

HCU: తెలంగాణ హైకోర్టులో వాయిదా :: https://telugu.oneindia.com/news/telangana/telangana-hc-deferred-till-april-24-hearing-of-tree-felling-at-kancha-gachibowli-forest-area-near-hc-431679.html?ref=DMDesc